24.10.12

విజయద-శమి


దశమి  విజయ  కిరీటము   తలన   దాల్చి
“విజయదశమి”గా  పంచి  విజయద-శమిని
బతుకు, నవ్వుతూ!  అని తాను పలుక దలచి
తడబడ   “సరదా”–“దసరా”గ  ధరణి  నిలిచె!!!
                                    దసరా శుభాకాంక్షలతో…
              మీ …మడిపల్లి రాజ్‌కుమార్

1 comment:

మాలా కుమార్ said...

మీకు కూడా దసరా శుభాకాంక్షలు .