చీకటి కంట్లో
తడిసిన చూపులు
నీ రాక కోసం
* * * * *
కాకరొత్తులూ
పూల కుండ్లూ పిల్లలూ
కాంతి సుమాలు
* * * *
గుడి మెట్లపై
వరుసగా దీపాలు
బుద్ధిమంతుల్లా!
* * *
పండుగ కొమ్మ
కాసిన టపాకాయ
మాగితే శబ్దం
* *
చంద్రుని కోసం
పైకి చూస్తే చిత్రంగా
ఎదురయ్యాడు
*
(ప్రచురణ: 13-11-1993, ఆంధ్ర జ్యోతి దినపత్రిక దీపావళి అనుబంధం)
తడిసిన చూపులు
నీ రాక కోసం
* * * * *
కాకరొత్తులూ
పూల కుండ్లూ పిల్లలూ
కాంతి సుమాలు
* * * *
గుడి మెట్లపై
వరుసగా దీపాలు
బుద్ధిమంతుల్లా!
* * *
పండుగ కొమ్మ
కాసిన టపాకాయ
మాగితే శబ్దం
* *
చంద్రుని కోసం
పైకి చూస్తే చిత్రంగా
ఎదురయ్యాడు
*
(ప్రచురణ: 13-11-1993, ఆంధ్ర జ్యోతి దినపత్రిక దీపావళి అనుబంధం)
3 comments:
very very fine
bagunnayi!
ii word verification thiseyandi sir! prananiki hayiga vuntundi
బాగున్నాను రాజ్ కుమార్ గారూ ...
అవును రేడియో కవిసమ్మేళనం రోజు, సుందరయ్య భవనం లో కలిశాము. గుర్తుంది.
మీరెలా వున్నారు?hiku lu bagunnayi.
Post a Comment