31.12.10

1-1-11 (ఒకటి-ఒకటి-ఒకటొకటిగా)



అనుకున్నదొక్కటీ.. ఐనదిఒక్కటి..కాకుండా..ఒకటి-ఒకటి-ఒకటొకటే..కావాలని
చెప్పేదొక్కటీ... చేసేదొక్కటి..కాకుండా..ఒకటి-ఒకటి-ఒకటొకటే..కావాలని
విన్నది ఒక్కటీ... వినిపించేదొక్కటి..కాకుండా..ఒకటి-ఒకటి-ఒకటొకటే..కావాలని
పైనొకటీ.... లోనొకటీ.... కాకుండా..ఒకటి-ఒకటి-ఒకటొకటే..కావాలని
..............................................................................................................................................
..............................................................................................................................................
ఒకటి-ఒకటి గా "కావడి కుండలు"గా విడిపోయీ, తెలుగువాళ్ళూగా ఒకటొకటిగా సాగాలనీ...
అందరికీ..నూతన సంవత్సర శుభాకాంక్షలతో....!

                              

1 comment:

karlapalem Hanumantha Rao said...

రాజ కుమార్ గారూ!
కృతజ్ఞతలు
మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు