24.10.12

విజయద-శమి


దశమి  విజయ  కిరీటము   తలన   దాల్చి
విజయదశమిగా  పంచి  విజయద-శమిని
బతుకు, నవ్వుతూ!  అని తాను పలుక దలచి
తడబడ   సరదా”–“దసరాగ  ధరణి  నిలిచె!!!
                                    దసరా శుభాకాంక్షలతో
              మీ మడిపల్లి రాజ్‌కుమార్

1 comment:

మాలా కుమార్ said...

మీకు కూడా దసరా శుభాకాంక్షలు .